విశాఖ ఘటన బాధితులను కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అందరి పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించినట్లు ఆస్పత్రి సూపరింటెండ్ డా.అర్జున తెలిపారు. అన్ని వార్డుల్లో ఉన్నవారికి అవసరమైన పరీక్షలు చేసి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.
విశాఖ ఘటన బాధితుల డిశ్చార్జ్‌కు రంగం సిద్ధం - విశాఖలో గ్యాస్ లీకేజ్
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో గాయపడిన వారిని కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించినట్లు ఆస్పత్రి సూపరింటెండ్ తెలిపారు.
vishakha incident from kgh