ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RathaSapthami in Yoga Village: 'యోగా'లో ఘనంగా రథసప్తమి వేడుకలు..108మందితో సూర్య నమస్కారాలు - RathaSapthami in Yoga Village

RathaSapthami in Yoga Village : విశాఖ జిల్లా యోగా గ్రామంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. నూట ఎనిమిది మందితో సూర్య నమస్కారాలు నిర్వహించారు.

RathaSapthami in Yoga Village
'యోగా 'లో ఘనంగా రథసప్తమి వేడుకలు..108మందితో సూర్య నమస్కారాలు..

By

Published : Feb 8, 2022, 7:11 PM IST

Updated : Feb 8, 2022, 10:13 PM IST

'యోగా 'లో ఘనంగా రథసప్తమి వేడుకలు..108మందితో సూర్య నమస్కారాలు..

RathaSapthami in Yoga Village : విశాఖ జిల్లా యోగా గ్రామంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూట ఎనిమిది మందితో సూర్య నమస్కారాలు నిర్వహించారు.

సూర్య నమస్కారాలు చేస్తే సర్వ రోగాలు నివారణ అవుతాయని.. వాటి విశేషాలను తెలిపారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా ఆంధ్ర విశ్వ విద్యాలయం యోగా గ్రామంలో సూర్య నమస్కారాల విశిష్ఠతను తెలియజేశారు. ఈ వేడుకల్లో యోగా డైరెక్టర్ ఆచార్య ఓఎస్ఆర్ భానుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు చక్కటి యోగా ప్రదర్శన చేశారు.

Last Updated : Feb 8, 2022, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details