ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగరతీరాన సినీనటి రకుల్ సందడి - heroin rakul preeth sing news

విశాఖలో సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేశారు. వైభవ్ జ్యూయలర్స్ 25వ వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 'అంతర' పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక డైమండ్ కలెక్షన్​ను రకుల్ ఆవిష్కరించారు. ఈ నగల దుకాణం మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని హీరోయిన్ రకుల్ ఆకాక్షించారు.

రకుల్

By

Published : Nov 24, 2019, 12:04 AM IST

సాగరతీరాన సినీనటి రకుల్ సందడి

ABOUT THE AUTHOR

...view details