దక్షిణ కోస్తాంధ్రలో ఎల్లుండి ఒకట్రెండుచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ ఎల్లుండి ఒకట్రెండుచోట్ల చినుకులు పడే సూచనలన్నాయని వెల్లడించింది.
ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం - ఏపీలో వర్ష సూచన న్యూస్
ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావారణ శాఖ వెల్లడించింది.
rain effect in andhrapradesh