విశాఖ లో క్వీన్ ఆఫ్ వైజాగ్ శ్రీమతి పోటీల సన్నాహక కార్యక్రమం ఘనంగా జరిగింది. బుదిల్ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన 22 మంది వివాహితులు తమ నైపుణ్యంతో టైటిల్ తుది పోరుకు నిలిచారు. మహిళల ఫ్యాషన్ పెరేడ్ అందరిని అకట్టుకుంది. ఫైనల్లో గెలిచిన వారికి బంగారు కిరటం తో పాటు విలువైన బహుమతులను నిర్వహకులు ప్రధానం చేయనున్నారు.
అదరహో...క్వీన్ ఆఫ్ వైజాగ్ శ్రీమతి - vishkha
క్వీన్ ఆఫ్ వైజాగ్ శ్రీమతి పోటీల సన్నాహక కార్యక్రమం అలరించింది. ఇంటి పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపే... శ్రీమతులు.. తమ ర్యాంపు వాక్ లతో ప్రేక్షకుల మతులు పోగొట్టారు. 22మంది తుది పోరులో నిలిచారు.
అదరహో...క్వీన్ ఆఫ్ వైజాగ్ శ్రీమతి