ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైవ్ వీడియో: గొర్రెను మింగేసిన కొండచిలువ

పెద్ద కొండ చిలువ గొర్రెపై దాడిచేసి చంపి మింగేసింది. ఈ దృశ్యాన్ని గిరిజనులు చిత్రీకరించారు. అనంతరం గిరిజనులంతా కలిసి భారీ సర్పాన్ని హతమార్చారు.

Python attack on sheep in visakha agency
విశాఖ మన్యంలో కొండ గొర్రెపై కొండచిలువ దాడి

By

Published : Oct 2, 2020, 3:50 PM IST

Updated : Oct 2, 2020, 6:44 PM IST


విశాఖ మన్యం చింతపల్లి మండలం గడ్డిబంధలు గ్రామంలో గిరిజనులు పశువులు తోలుకుంటూ సమీప కొండపైకి వెళ్లారు. ఆ సమయంలో ఓ పెద్ద కొండ చిలువ గొర్రెపై దాడి చేసి చంపిన ఘటన వారి కంట పడింది. కోదు గిరిజన జాతికి చెందిన వ్యక్తులు ధైర్యం చేసి వీడియో తీశారు. ఎంత సేపటికి కొండచిలువ అక్కడినుంచి కదలకపోవటంతో తమ పశువులకు హాని చేస్తుందని భయపడిన గిరిజనలు...భారీ సర్పాన్ని హతమార్చారు.

గొర్రెను మింగేసిన కొండచిలువ
Last Updated : Oct 2, 2020, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details