ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యుద్ధానికి సై అన్న 'కొండచిలువ-నాగుపాము' - విశాఖపట్నంలో కొండచిలువ నాగుపాము పోట్లాట

కొండచిలువ, నాగుపాము రెండూ రెండే. ఒకటి భారీ పొడవుతో చిన్న జంతువుల్ని మింగేదైతే.. ఇంకొకటి తన విషంతో ఎటువంటి దాన్నైనా చంపే శక్తి కలది. అలాంటి ఆ రెండూ ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి. పోట్లాడుకున్నాయి.

python and cobra fight in vizag
కొండచిలువ కోబ్రా పోట్లాట

By

Published : Jul 15, 2020, 7:43 AM IST

కొండచిలువ, నాగుపాము ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి. కస్సుబస్సులాడుతూ పోట్లాడుకున్నాయి. విశాఖపట్నంలో ఇటీవల కురిసిన వర్షాలకు కొండప్రాంతాల నుంచి విషసర్పాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. స్లీల్ ప్లాండ్ వద్ద నివాసం ఉండే కిరణ్ పాముల్ని పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. అలా సర్పాలను పట్టుకుని అడవుల్లో విడిచిపెడుతుండగా.. ఒక కొండచిలువ, నాగుపాము ఒకదానిపై ఒకటి దూకి పోట్లాడుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details