ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ స్టీల్ ప్లాంట్ దేశానికి ఆక్సిజన్ సరఫరా చేస్తోంది' - P.V Sindhu video on Visakha steel plant

విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే తొలి ఆక్సిజన్ రైలును.. ఆక్సిజన్ ట్యాంకర్లతో నింపిన ఘనతపై బ్రాండ్ అంబాసిడర్ పి.వి.సింధు ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. అందరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ దేశానికి ఇప్పుడు ఆక్సిజన్ సరఫరా చేస్తోందని ఆమె ఈ ప్రచార చిత్రంలో వివరించింది.

పి.వి.సింధు
పి.వి.సింధు

By

Published : Apr 25, 2021, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details