ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భాజపాలో మహిళలకు ఎంతో గౌరవం' - vishakha patnam

విశాఖ తూర్పు నియోజకవర్గ కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో భాజపాను ప్రజలు తప్పక ఆదరిస్తారని అన్నారు.

విశాఖ తూర్పులో కొత్త కార్యాలయం ప్రారంభించిన పురందేశ్వరి

By

Published : Mar 25, 2019, 6:22 PM IST

విశాఖ తూర్పులో కొత్త కార్యాలయం ప్రారంభించిన పురందేశ్వరి
విశాఖ తూర్పు నియోజక వర్గ భాజపా కార్యాలయాన్నివిశాఖ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి ప్రారంభించారు. భాజపాలో మహిళలకు ఎంతో గౌరవం ఉందని... మహిళలకు చాలా స్థానాల్లో అవకాశం ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో భాజపాను ప్రజలు ఆదరిస్తారని ఆమె అన్నారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details