విశాఖ రేంజ్ పరిధిలో విశాఖ సిటీ, విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళంలో పని చేస్తున్న ఎస్సైలకు పదోన్నతులు కల్పించారు. 31 మంది ఎస్సైలను సీఐలుగా ప్రమోట్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి హరీశ్ కుమార్ గుప్తా(ఐపీఎస్) పదోన్నతుల వివరాలు వెల్లడించారు.
Promotions: 31 మంది ఎస్సైలకు పదోన్నతులు - Promotions in the police department news
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పని చేస్తున్న పలువురు ఎస్సైలకు పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
పదోన్నతులు