ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అర్హులైన ఎస్సీలకు పదోన్నతులు కల్పించండి' - దళిత విముక్తి కన్వీనర్ సుర్ల వెంకటరమణ

వీఆర్వో పదోన్నతుల విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని విశాఖలో ఎస్సీ విముక్తి సంస్థ అధికారులను కోరింది. సీనియార్టీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్​ చేసింది.

vishakapatnam
'అర్హులైన దళితులకు పదోన్నతలు కల్పించండి' 'అర్హులైన దళితులకు పదోన్నతలు కల్పించండి'

By

Published : Jul 3, 2020, 11:03 AM IST

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా ఎస్సీలకు.. నిష్పాక్షికంగా వీఆర్వో పదోన్నతులు కల్పించాలని ఎస్సీ విముక్తి కన్వీనర్ సుర్ల వెంకటరమణ కోరారు. విశాఖలో పదోన్నతుల కోసం 187 మంది అర్హత కలిగి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

2012కి ముందు పదోన్నతులు సీనియార్టీ ఆధారంగా చేశామని.. తర్వాత జీవో సవరణ జరిగినందున ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని రమణ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details