కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, పరిస్థితిని అంచనా వేయాలంటే మరికొంత సమయం పడుతుందని... ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన నెలసరి వాయిదా చెల్లింపు వెసులుబాటు మేలు చేస్తుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే... మన ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని చెబుతున్న ఆచార్య ఎం ప్రసాదరావుతో ఈటీవీ ముఖాముఖి.
'మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంది' - ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక రంగ నిపుణులు
మిగిలిన దేశాల ఆర్ధిక స్థితి తో పోల్చితే మనదేశ ఆర్ధిక వ్యవస్థ బాగుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. నెలసరి వాయిదా విషయంలో రిజర్వు బ్యాంకు ఇచ్చిన వెసులుబాటు పేదలకు మేలుచేస్తోందని చెబుతున్నారు.
proffer-prasadrao