ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Prof Radha Raghurama: 'అలసత్వం వద్దు.. తాలిబన్లపై యుద్ధం ప్రకటించాల్సిందే' - అలసత్వం వద్దు..తాలిబన్లపై యుద్ధం ప్రకటించాల్సిందే

అప్ఘాన్‌లో తాలిబన్ల ఆక్రమణను ఆ దేశ అంతర్గత వ్యవహారంగా చూడొద్దని..విశాఖ గీతం యూనివర్సిటీ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ విభాగాధిపతి ఆచార్య రాధా రఘురామ అంటున్నారు. ప్రపంచ దేశాలు ఒక్కటిగా తీర్మానించి.. తాలిబన్లపై యుద్ధం ప్రకటించాలని ఆమె అభిప్రాయపడ్డారు. లేకపోతే ప్రపంచ మానవాళికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. తాలిబన్లు అప్ఘానిస్తాన్‌నే కాకుండా.. ప్రపంచంలోని ఇతర దేశాలనూ ఆక్రమించుకోవాలని చూస్తున్నని అనుమానం వ్యక్తం చేసిన ప్రొఫెసర్ రాధా రఘురామతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

'అలసత్వం వద్దు..తాలిబన్లపై యుద్ధం ప్రకటించాల్సిందే'
'అలసత్వం వద్దు..తాలిబన్లపై యుద్ధం ప్రకటించాల్సిందే'

By

Published : Aug 15, 2021, 8:38 PM IST

అలసత్వం వద్దు..తాలిబన్లపై యుద్ధం ప్రకటించాల్సిందే

.

ABOUT THE AUTHOR

...view details