విశాఖ వాసులకు ఉచితంగా సేవలందిస్తున్న ప్రేమ సమాజం ఆశ్రమాన్ని.. తిరిగి అదే ట్రస్ట్‌కు దేవాదాయ శాఖ అప్పగించింది. గతేడాది అక్టోబర్ నుంచి ప్రేమ సమాజం ఆశ్రమం దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. అప్పటి నుంచి ఈ ఆశ్రమం పేరిట ఉన్న సుమారు రూ. 400 కోట్ల విలువైన భూములను దేవాదాయ శాఖ పరిరక్షించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. సంస్థ ప్రతినిధులకు దేవాదాయ శాఖ అధికారి శిరీష అధికారిక పత్రాన్ని అందించారు.
దేవాదాయశాఖ నుంచి ట్రస్ట్‌కు చేరిన ప్రేమ సమాజం ఆశ్రమం - ప్రేమ సమాజం ఆశ్రమాన్ని ట్రస్ట్‌కు అప్పగించిన దేవాదాయశాఖ
గతేడాది అక్టోబర్ నుంచి దేవాదాయ శాఖ పరిధిలోనే ఉన్న ప్రేమ సమాజం ఆశ్రమం తిరిగి ట్రస్ట్‌కు చేరింది. ప్రభుత్వ ఆదేశాల అనంతరం దేవాదాయ శాఖ అధికార శిరీష అధికారక పత్రాలను ట్రస్ట్ నిర్వహకులకు ఇచ్చారు.
ప్రేమ సమాజం ఆశ్రమం ట్రస్ట్‌కు అప్పగింత