ఇవీ చదవండి:
తెదేపా బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు - విశాఖలో తెదేపా బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
విశాఖ జిల్లా గాజువాకలో తెలుగుదేశం నేతలు నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. శాసన మండలిని రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తెదేపా నేత పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు వాహన ర్యాలీకి సిద్ధమయ్యారు. అనుమతులు లేవంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
తెదేపా బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు