ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పలు కేసులలో 13 మంది అరెస్ట్​.. నిందితుల్లో ఇద్దరు చిన్నారులు - Visakha latest news

విశాఖ నగరంలో జరిగిన పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మొత్తం 8 కేసులలో 13 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేశ్​ బాబు తెలిపారు. పట్టుబడిన నిందితులలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు.

theft cases in vishaka
విశాఖలో చోరీ కేసులు

By

Published : Sep 15, 2021, 10:19 PM IST

విశాఖ నగరంలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మొత్తం 8 కేసులలో 13 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ వి. సురేశ్​ బాబు తెలిపారు. పట్టుబడిన నిందితులలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ. 3,79,500 నగదుతో పాటు ఓ బైక్, టాటా కేర్ వ్యాన్, మూడు మొబైల్స్, 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details