విశాఖ కలెక్టరేట్లో 'స్పందన' కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణ కొనసాగింది. ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. కార్యక్రమంలో ఇద్దరు జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. 12 కౌంటర్లతో ప్రజా ఫిర్యాదులను స్పందన కార్యక్రమ నిర్వహకులు నమోదు చేశారు.
విశాఖలో 'స్పందన'కు బారులు తీరిన ప్రజలు - vizag collectorate latest updates
'స్పందన' కార్యక్రమానికి విశాఖ జిల్లాలో నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. సంక్రాంతి నేపథ్యంలో గత రెండు వారాలుగా రాని ప్రజలు ఇవాళ భారీగా తరలివచ్చి అర్జీలు ఇచ్చారు.
విశాఖలో 'స్పందన'కు బారులు తీరిన ప్రజలు