శతాబ్దాల నాటి చారిత్రక ఆనవాళ్లకు నెలవు పావురాలకొండ - విశాఖలో పావురాలకొండ వార్తలు
అద్భుత వారసత్వ సంపద, శతాబ్దాల నాటి చారిత్రక ఆనవాళ్లకు నెలవైన విశాఖ జిల్లా పావురాలకొండ దయనీయస్థితిని ఎదుర్కొంటోంది. భీమిలి తీరానికి వన్నె తెచ్చిన ఈ బౌద్ధారామంపై దశాబ్దాలుగా నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. నాడు బౌద్ధ భిక్షువులకు ఆవాసంగా నిలిచిన సుందర ప్రదేశం నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. పావురాలకొండ దుస్థితిని నిరసిస్తూ విశాఖ పౌరులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వారసత్వ సంపద పరిరక్షణకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆ వివరాలను మా ప్రతినిధి అనిల్ అందిస్తారు.
pavurala-konda-in-vishaka-district