'మా పిల్లలను త్వరగా దేశానికి తీసుకురండి' - latest news on karona visrus in ap
చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న తెలుగు ఇంజినీర్లను భారత్‌కు రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వేగవంతం చేయాలని వాళ్ల తల్లిదండ్రులు కోరుతున్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖలోని తెలుగు ఇంజినీర్ల తల్లిదండ్రులతో మా ప్రతినిధి ముఖాముఖి
చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్ల తల్లిదండ్రుల వినతి
By
Published : Jan 30, 2020, 4:06 PM IST
చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్ల తల్లిదండ్రుల వినతి