ఆమరణ దీక్ష కొనసాగిస్తా : తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు - vizag steel plant privatization news
![ఆమరణ దీక్ష కొనసాగిస్తా : తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10644199-993-10644199-1613448797424.jpg)
palla srinivasa rao
09:19 February 16
పోలీసులు నా దీక్షను భగ్నం చేశారు: పల్లా శ్రీనివాసరావు
ఆమరణ దీక్ష కొనసాగిస్తా : తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆమరణ దీక్షను కొనసాగిస్తానని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పోలీసులు తన దీక్షను భగ్నం చేశారని.. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని విమర్శించారు. కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరగాలని కోరారు.
ఇదీ చదవండి
Last Updated : Feb 16, 2021, 10:14 AM IST