జీవీఎంసీలో బదిలీలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆశాజ్యోతి సీడీఎంఏ అదనపు డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. జోన్ 3 కమిషనర్ శ్రీనివాసరావు సీడీఎంఏకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. యూసీడీ పీవో, పీఆర్వో సన్యాసినాయుడును మాతృసంస్థకు పంపించారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్లుగా మల్లయ్యనాయుడు, కె.శివప్రసాద్ నియామకమయ్యారు. ప్రస్తుతం బొబ్బిలి మున్సిపల్ కమిషనర్‌గా మల్లయ్య నాయుడు..శ్రీకాకుళం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా కె.శివప్రసాద్ ఉన్నారు.
Transfers: జీవీఎంసీలో కొనసాగుతున్న బదిలీలు - విశాఖ నగరపాలక సంస్థలో కొనసాగుతున్న బదిలీలు
జీవీఎంసీలో బదిలీలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆశాజ్యోతి సీడీఎంఏ అదనపు డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

జీవీఎంసీలో కొనసాగుతున్న బదిలీలు