క్వారంటైన్ సౌకర్యం కోసం విశాఖలో కొవిడ్ వార్డు నర్సింగ్ సిబ్బంది ధర్నా చేశారు. కేజీహెచ్ సీఎస్‌ఆర్ బ్లాక్ వద్ద నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేశారు. కొవిడ్ వేళ 11 నెలలుగా 139 మంది నర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కొవిడ్ కేసులు పెరిగాక నిరంతరాయంగా పనిచేస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. పీపీఈ కిట్ల వల్ల చర్మ వ్యాధులు, ఆల్సర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీపీఈ కిట్ల వల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నామని వాపోయారు.
విశాఖ: కేజీహెచ్ సీఎస్‌ఆర్ బ్లాక్ వద్ద నర్సింగ్ సిబ్బంది ఆందోళన - AP Latest News
విశాఖలోని కేజీహెచ్ సీఎస్‌ఆర్ బ్లాక్ వద్ద నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేశారు. పీపీఈ కిట్ల వల్ల చర్మ వ్యాధులు, ఆల్సర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ వేళ 11 నెలలుగా 139 మంది నర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
కేజీహెచ్ సీఎస్‌ఆర్ బ్లాక్ వద్ద నర్సింగ్ సిబ్బంది ఆందోళన