ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర కారాగారం నుంచి నూతన్​నాయుడు విడుదల - Nuhan Naidu latest news

విశాఖలో శిరోముండనం కేసులో జైలుపాలైన నూతన్​నాయుడు.. కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. మరో మూడు కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇవాళ ఉదయం నూతన్​ను జైలు నుంచి బయటకు విడుదల చేశారు.

కేంద్ర కారాగారం నుంచి నూతన్​నాయుడు విడుదల
కేంద్ర కారాగారం నుంచి నూతన్​నాయుడు విడుదల

By

Published : Nov 18, 2020, 5:25 PM IST

విశాఖలో శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడు.. కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. శిరోముండనం కేసు సహా.. మోసాలకు పాల్పడడం వంటి మరో మూడు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది.

సోమవారం 3 కేసుల్లో బెయిల్ మంజూరు కాగా... మరో కేసులో నిన్న బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి వరకు వ్యక్తిగత పూచీకత్తు సహా ఇతర బెయిల్ ప్రక్రియ పూర్తైంది.

ABOUT THE AUTHOR

...view details