ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్యాస్ లీకేజ్ ప్రమాదంలో 11 మంది మృతి - visakha chemical industry accident news in telugu

విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ ప్రమాదానికి సంబంధించి.. మృతుల సంఖ్య 11కి పెరిగింది. మరో 316 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

విశాఖ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి
విశాఖ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి

By

Published : May 7, 2020, 2:14 PM IST

Updated : May 7, 2020, 3:17 PM IST

విశాఖపట్నంలోని గోపాలపట్నం పరిధిలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన 316 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విశాఖ కేజీహెచ్‌లో 193 మంది, నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 66 మంది, గోపాలపట్నం, పెందుర్తి ఆస్పత్రుల్లో మరో 57 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

మృతుల పేరు వయసు
కుందన శ్రేయ 6
ఎన్‌.గ్రీష్మ 9
చంద్రమౌళి 19
గంగాధర్‌ 35
నారాయణమ్మ 35
అప్పలనరసమ్మ 45
గంగరాజు 48
మేకా కృష్ణమూర్తి 73
చంద్రమౌళి 18
Last Updated : May 7, 2020, 3:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details