పోలవరం గేట్ల నాణ్యత విషయంలో రాజీపడుతున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 194 టీఎంసీల నీటిని నిల్వ చేసే ప్రాజెక్టుకు ఏమాత్రం నాణ్యత కరవైనా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి తలెత్తుందని అన్నారు. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అనిశ్చితి నెలకొన్నదని ఆవేదన చెందారు.
పోలవరం గేట్ల నాణ్యతలో రాజీ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి: నిమ్మల - నిమ్మల రామానాయుడు తాజా వార్తలు
పోలవరం ప్రాజెక్టు గేట్ల నాణ్యతలో రాజీపడుతున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అనిశ్చితి నెలకొందని చెప్పారు.

పోలవరం గేట్ల నాణ్యతలో రాజీ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి
పోలవరం గేట్ల నాణ్యతలో రాజీ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి