married woman dead: పెళ్లై రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. దంపతులిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. ఆ నవ వధువు మాత్రం మృత్యుఒడికి చేరింది. ఈ విషాదకర సంఘటన విశాఖపట్నంలో జరిగింది.
married woman dead: పెళ్లై రెండు నెలలైనా కాలేదు.. వివాహిత అనుమానాస్పద మృతి - అనుమానాస్పదస్థితిలో వధువు మృతి
Married woman Dead: విశాఖపట్నంలోని భీమిలి 4వ వార్డులో ఓ మహిళ అనుమానాస్పద మృతిచెందింది. భర్తే ఆమెను హతమార్చాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
dead
విశాఖపట్నంలోని భీమిలి 4వ వార్డులోని గోవుపేటలో నర్సాయమ్మ (24) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే.. రాత్రివేళ భర్త హరి భార్యను చంపాడంటూ మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Honey Trap: 'వలపు వలతో దోచుకుంటున్నారు.. బాధితులు భయంతో ఆగిపోతున్నారు'