విద్యుత్ టారిఫ్ల కొత్త ఛార్జీలు ఖరారయ్యాయి. వాటిని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్.. బుధవారం విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు.
కొత్త విద్యుత్ ఛార్జీల టారిఫ్‌లు ఖరారు.. నేడు విశాఖలో విడుదల! - ఏపీలో కొత్త విద్యుత్ ఛార్జీల విడుదల వార్తలు
నేడు విశాఖలో కొత్త విద్యుత్ ఛార్జీల టారిఫ్‌లు విడుదల చేయనున్నారు. టారిఫ్‌లను విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ విడుదల చేస్తారు.
New electricity tariffs
Last Updated : Mar 31, 2021, 4:51 AM IST