ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Visakha Zoo: విశాఖ జూకు కొత్త అతిథులు... మీరు చూశారా..! - విశాఖ జూలో ఆసియన్‌ బ్రౌన్‌ తాబేలు

Visakha Zoo: విశాఖలోని జంతు ప్రదర్శనశాల కొత్త వన్యప్రాణులకు స్వాగతం పలికింది. అక్కడ ప్రస్తుతం కొత్తగా వచ్చిన కొన్ని జంతువులు చూపరులను ఆకర్షిస్తున్నాయి. అవేంటంటే..?

Visakha Zoo
విశాఖ జూ

By

Published : Sep 14, 2022, 9:55 AM IST

..

Visakha Zoo: విశాఖలోని ఇందిరాగాంధీ జూపార్కుకు మిజోరాంలోని ఐజ్వాల్‌ జంతు ప్రదర్శనశాల నుంచి వన్యప్రాణులను తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్‌ నందినీ సలారియా మంగళవారం తెలిపారు. స్టంప్‌ టెయిల్డ్‌ మకాక్‌(మగ-4, ఆడ-4), ఆసియన్‌ బ్రౌన్‌ తాబేలు(మగ-2, ఆడ-2), హిమాలయన్‌ బ్లాక్‌ బేర్‌(మగ-1), అస్సామీ మకాక్‌(మగ-1, ఆడ-1)లను తెచ్చినట్లు వివరించారు. వీటి సంతతిని వృద్ధి చేయడం కోసం తీసుకొచ్చామన్నారు. కొద్దిరోజుల తర్వాత సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్లలోకి విడిచిపెడతామన్నారు.

..
..
..

ABOUT THE AUTHOR

...view details