NEDCAP Chairman fired on GVMC : విశాఖ మహా నగర పాలక సంస్థ అధికారులపై రాష్ట్ర నెడ్ క్యాప్ ఛైర్మన్ కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కైలాసపురం నుంచి ఎన్ జీవో కాలనీకి వెళ్లే రోడ్డుపైన చెత్త పోయడంపై జీవీఎంసీ కమిషనర్‌కు నెడ్ క్యాప్ ఛైర్మన్ కేకే రాజు ఫిర్యాదు చేశారు. ఒక పక్క స్వచ్ఛ విశాఖ అని నినాదం ఇస్తుంటే.. మరో పక్క అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు.
మున్సిపల్ అధికారులూ... నగర శుభ్రత ఇదేనా ?: నెడ్ క్యాప్ ఛైర్మన్ - జీవీఎంసి అధికారులపై నెడ్ క్యాప్ ఛైర్మన్ ఆగ్రహం
NEDCAP Chairman fired on GVMC: పరదేశిపాలెంలో డంప్ చేయాల్సిన చెత్తను నగర రోడ్ల మీదనే పడేసి వెళ్లడంపై నెడ్ క్యాప్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు స్వచ్ఛ విశాఖ అని నినాదం ఇస్తూనే.. మరోవైపు అధికారులు నిర్లక్ష్యం వహించడం ఏంటని ప్రశ్నించారు.
![మున్సిపల్ అధికారులూ... నగర శుభ్రత ఇదేనా ?: నెడ్ క్యాప్ ఛైర్మన్ gvmc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15371851-366-15371851-1653392837592.jpg)
gvmc
పరదేశిపాలెం తీసుకుని వెళ్లాల్సిన చెత్తను నగర రోడ్ల మీద పోసేసి వెళ్లారన్నారు. చెత్తను తొలగించే వరకు నిరీక్షించారు. అధికారుల నిర్లక్ష్యంపై జీవీఎంసీ కమిషనర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి :