ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తూర్పు నౌకాదళంలో రాజభాష, పర్యావరణహిత అవార్డులు - వైస్ అడ్మిరల్ ఏ.కే.జైన్

పూర్వ నౌసేనా కమాన్ రాజభాష ట్రోఫీలను, ఉత్తమ పర్యావరణహిత ట్రోఫీలను నౌకాదళ యూనిట్లకు తూర్పు నౌకాదళ చీఫ్‌ వైస్ అడ్మిరల్ ఏ.కే.జైన్ ప్రదానం చేశారు.

తూర్పునౌకాదళంలో  రాజభాష, పర్యావరణ హిత యూనిట్లకు అవార్డులు

By

Published : Oct 4, 2019, 10:53 PM IST

తూర్పు నౌకాదళంలో రాజభాష అమలు, పర్యావరణ హితంగా యూనిట్లను నిర్వహించడంలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేశారు. ఈ ట్రోఫీలను తూర్పునౌకాదళ ఛీఫ్​ అడ్మిరల్​ ఏ. కే. జైన్​ ప్రదానం చేశారు. ఆ విభాగాధిపతులు వైస్​ అడ్మిరల్​ నుంచి అవార్డులను అందుకున్నారు.

అవార్డులు విన్నర్ రన్నర్
పూర్వీ నౌసేనా కమాన్​ రాజభాష విశాఖ నావెల్​ డాక్​యార్డు ఐఎన్​ఎస్​ డేగ
ఉత్తమ హరిత యూనిట్ ఐఎన్​ఎస్​ సర్కార్స్
ఉత్తమ పర్యావరణ హిత యూనిట్ ఐఎన్ఎస్ ఏకశిల ఐఎన్​ఎస్​ కట్టబొమ్మన్

ABOUT THE AUTHOR

...view details