ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేవీ డే ప్రచార చిత్రం.. చూసి తీరాల్సిందే! - navy day in visakha news

రేపే నేవీ డే. ఈ సందర్భంగా.. ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది నౌకా దళం. రేపు సారగతీరంలో సాహస విన్యాసాలు చేయనుంది. ఇందుకోసం వారం రోజులుగా ఆర్కే బీచ్‌లో నావికుల సాధన చేస్తున్నారు.

navy-day-teaser-released-in-visakha
navy-day-teaser-released-in-visakha

By

Published : Dec 3, 2019, 9:14 AM IST

నేవీ డే.. ప్రచార చిత్రం విడుదల

రేపు..నౌకా దళ దినోత్సవం సందర్భంగా..నేవీ ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.నేవీకి ఉన్న ఆయుధాలు,ఇందులో ఉన్న అవకాశాలు వంటి అంశాలతో ఈ ప్రచార చిత్రం రూపొందించారు. అగ్ర సినిమాలను తలదన్నేలా రూపొందిన ఈ ప్రచార చిత్రం.. ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నావికాదళ శక్తిని చాటుతోంది. టీజరే ఇలా ఉంటే.. ఇక విన్యాసాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో అన్నమాట వినిపిస్తోంది.

రేపు జరగనున్న నావికా దినోత్సవం సందర్భంగా... తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో..వందల సంఖ్యలో నావికులు విశాఖ సాగర తీరంలో సాహస విన్యాసాలు చేయనున్నారు.గత వారం రోజులుగా ఆర్​కే బీచ్‌లో సన్నాహకంగా విన్యాసాలు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details