విశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయి క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ పోటీలు - విశాఖలో టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం వార్తలు
'స్కై స్పోర్ట్స్ సమ్మిట్' నిర్వహిస్తున్న జాతీయ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్, నటుడు బాలచందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్లకు సంబంధించి 10 విభాగాల్లో.. మూడు రోజులపాటు పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి.. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
national-caroms-state-teble-tennis-inaugration
.