ఇదీ చదవండి:
విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి - chandrababu arrest news
విశాఖ విమానాశ్రయానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేరుకున్నారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ఉన్న చంద్రబాబును పలకరించారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలపై చంద్రబాబుతో భువనేశ్వరి మాట్లాడారు.
nara bhuvaneshwari in vishaka airport