లాక్‌డౌన్ తర్వాత చిన్న,మధ్య తరహా పరిశ్రమలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు నేరుగా అమలైతే ఊరట లభిస్తుందని చిన్న మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి ఎం.పవన్ కుమార్ అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలు పరిశ్రమకు సాయంమిస్తాయన్నారు. కార్మికుల భద్రతకు... వీడియోల రూపంలో దిశానిర్దేశం చేయాలని పవన్ కుమార్ అభిప్రాయపడ్డారు.
'ఉద్దీపనలు అమలైతేనే... పరిశ్రమలకు ఊతం' - ఏపీ ఎంఎస్ఎంఈలపై లాక్‌డౌన్ ఎఫెక్ట్స్
కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలు నేరుగా అమలైతే... లాక్‌డౌన్ అనంతర కార్యకలాపాల ప్రారంభానికి ఊతం లభించినట్టేనని చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు అంటున్నారు. విద్యుత్ ఛార్జీల సడలింపు, మార్కెటింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వమూ దృష్టి సారించాల్సిన అవసరముందంటున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి పవన్‌కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
పవన్‌కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి