విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభల బాట పట్టించవచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అవసరమైతే దిల్లీలో కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఉక్కు పరిరక్షణకు అవసరమైతే దిల్లీలోనూ పోరాడతాం: విజయసాయిరెడ్డి - ఎంపీ విజయసాయిరెడ్డి తాజా వార్తలు
ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 22 కిలో మీటర్లు పాదయాత్ర చేశామని గుర్తు చేశారు.
mp vijayasaireddy on vishaka steel plant privatisation