విశాఖ త్వరలోనే పరిపాలన రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏయూలో రెగ్యులేషన్ ఆఫ్ మిథనాల్‌పై సదస్సులో వీసీ ప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. విశాఖ ఎన్నో ఫార్మా కంపెనీలకు హబ్‌గా ఉందని.. దేశీయంగా మిథనాల్ ఉత్పత్తి పెంచాలని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కొత్తగా ఉత్పత్తి చేసేవారికి డంపింగ్ డ్యూటీ తగ్గించాలని చెప్పారు.ఈ మిథనాల్ పరిశ్రమతో 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.
త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ: ఎంపీ విజయసాయిరెడ్డి - ఆంధ్ర యూనివర్సీటీ తాజా వార్తలు
విశాఖ ఏయూలో రెగ్యులేషన్ ఆఫ్ మిథనాల్‌పై సదస్సు జరిగింది. ఎంపీ విజయసాయి రెడ్డి, వీసీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
mp vijayasai attend meeting in au