గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని పలు వార్డుల్లో ఆ పార్టీ తరపు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను గుర్తించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో పాల్గొన్నారు.
వైకాపా అభ్యర్థులను గెలిపించండి: ఎంపీ విజయసాయిరెడ్డి - ఎంపీ విజయసాయిరెడ్డి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓటర్లను కోరారు. పలు వార్డుల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
mp vijaya sai reddy