ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరుస్తున్నాం: ఎంపీ సత్యవతి - visakapatnam district news

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీ సత్యవతి తెలిపారు. వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారని ఆమె వివరించారు.

ఎంపీ సత్యవతి
వైరస్ బాధితులకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాం

By

Published : Apr 29, 2021, 10:19 PM IST

కొవిడ్ సోకిన వారికి విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి తెలిపారు. రోగులకోసం అదనపు పడకలను ఏర్పాటు చేయటంతో పాటు ఆరోగ్య కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details