విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్ విషయమై... దిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కలిశారు. జోన్ ఏర్పాటులో ఉన్న లోపాలు సరిదిద్దాలని కోరారు. ఉద్యోగ నియామకాలకు అవకాశం లేకుండా చేశారని అభ్యంతరం వెలిబుచ్చారు. తన నియోజకవర్గ ప్రాంతాలను జోన్‌లో కలపకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు.
జోన్ ఏర్పాటులో... లోపాలు సరిదిద్దండి: రామ్మోహన్‌నాయుడు - mp ram mohan naidu
కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను ఎంపీ రామ్మోహన్‌నాయుడు దిల్లీలో కలిశారు. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటులో ఉన్న లోపాలు సరిదిద్దాలని కోరారు.
rammohannaidu