లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని... ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విశాఖ పరిధిలోని రెడ్ జోన్లు అల్లిపురం, చలువతోటలో ప్రభుత్వ రేషన్ డిపోని ఆకస్మిక తనిఖీ చేశారు. లాక్ డౌన్ కారణంగా మూడో విడత ఉచిత రేషన్ సరకుల పంపిణీలో పారదర్శకతపై దృష్టిసారించాలన్నారు. బియ్యం తదితరాల పంపిణీపై లబ్దిదారులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.
ఎవరూ ఆకలితో అలమటించడానికి వీల్లేదు: ఎంవీవీ - mp mvv satyanarayana visit ration shops news
విశాఖ పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో రేషన్ డిపోలను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎవరూ ఆకలితో అలమటించకూడదని...మూడో విడత ఉచిత రేషన్ సరకులు పంపిణీ పారదర్శకంగా జరగాలని సూచించారు.
mp mvv satyanarayana