ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ దాతృత్వం.. మత్స్యకారులకు సరకుల పంపిణీ - ఏపీలో మత్స్యకారులు ఇబ్బందులు

విశాఖలో మత్స్యకార కుటుంబాలకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 కిలోల బియ్యం, నాలుగు కోడిగుడ్లు అందజేశారు.

MP mvv satyanarayana distributes rice to fishermen families
MP mvv satyanarayana distributes rice to fishermen families

By

Published : May 3, 2020, 5:02 PM IST

మీడియాతో ఎంపీ సత్యనారాయణ

లాక్​డౌన్ కారణంగా పేదలు పస్తులు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడుసార్లు రేషన్, నిత్యావసర సరకులు అందజేస్తోందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. విశాఖ నగరంలోని ఎంపీ కార్యాలయం వద్ద మత్స్యకారుల కుటుంబాలకు ఆయన బియ్యం, కోడిగుడ్లు అందజేశారు.

విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఎనిమిది వేల మంది మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించిన తర్వాత, దక్షిణ నియోజకవర్గంలోని పదివేల మత్స్యకార కుటుంబాలకూ అందజేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details