ప్రజాస్వామ్యంలో పత్రికలు, మీడియా కీలకమైన పాత్ర పోషిస్తాయని... రాజకీయ కారణాలంతో వాటిని నిషేధించడం సరైన చర్య కాదని శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో... మీడియా నిషేధం సాధ్యపడదన్న విషయం గుర్తించాలని హితవు పలికారు.
'మీడియాను నిషేధించడం అప్రజాస్వామిక చర్య' - Media Ban In AP
రాజకీయ కారణాలంతో కొన్ని మీడియా సంస్థలను నిషేధించడం సరైన చర్య కాదని శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అభిప్రాయపడ్డారు.
పీవీఎన్ మాధవ్