ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ స్టీల్​ప్లాంట్​లో 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు - Minor hazardous liquid steel floors at Vishakha Steel Plant

సాంకేతిక సమస్య తలెత్తడంతో స్వల్ప ప్రమాదం జరిగి విశాఖ ఉక్కు కార్మాగారంలో సుమారు 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది.

Minor hazardous liquid steel floors at Vishakha Steel Plant
విశాఖ స్టీల్​ప్లాంట్​లో స్వల్ప ప్రమాదం

By

Published : May 1, 2020, 9:59 AM IST

విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్(ఎస్ఎంఎస్) విభాగంలో సాంకేతిక సమస్య కారణంగా గురువారం స్వల్ప ప్రమాదం జరిగి సుమారు 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది. ఈ ప్రమాదంలో ఉద్యోగులకు, యంత్రపరికరాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details