వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విశాఖ వచ్చిన విడదల రజిని శారదాపీఠాన్ని సందర్శించారు. వైద్యారోగ శాఖను విజయవంతంగా నిర్వహించేలా దీవించమంటూ పీఠాధిపతులను మంత్రి కోరారు. అనంతరం రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి రజని - విడదల రజని తాజా వార్తలు
వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. వైద్యారోగ శాఖను విజయవంతంగా నిర్వహించేలా దీవించమంటూ పీఠాధిపతులను మంత్రి కోరారు.

విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి రజని
విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి రజని