ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ కేజీహెచ్‌కు మరిన్ని నిధులు: మంత్రి ఆళ్ల నాని - విశాఖ కేజీహెచ్‌కు మరిన్ని నిధులు వార్తలు

చికిత్స పొందుతున్న రోగులు సమాచారం ఎప్పటికప్పుడు వారి బంధువులకు తెలిసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కేజీహెచ్​లో వైద్య సిబ్బంది చక్కటి సేవలు అందిస్తున్నారని మంత్రి ప్రశంసించారు.

minister nani on funding for Visakha KGH
విశాఖ కేజీహెచ్‌కు మరిన్ని నిధులు

By

Published : May 14, 2021, 4:38 PM IST

కేజీహెచ్​లో కొవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేజీహెచ్​లో ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అందుకు తగ్గటు మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కేజీహెచ్‌కు 18 టన్నుల ఆక్సిజన్ అవసరముందన్నారు.

ABOUT THE AUTHOR

...view details