పెట్టుబడులను ఆకర్షించే విధంగా అనేక అవకాశాలను నూతన పర్యాటక పాలసీ ద్వారా కల్పిస్తున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. అనుమతుల కల్పనకు సైతం నిర్ధిష్ట కాల వ్యవధిని నిర్దేశించినట్లు తెలిపారు. విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో టూరిజం పాలసీ బ్రౌచర్‌ను మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు.
నూతన పర్యాటక పాలసీ తీసుకువచ్చాం: ముత్తంశెట్టి - ఏపీలో పర్యాటకం తాజా వార్తలు
పారదర్శక విధానాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన పర్యాటక పాలసీని తీసుకువచ్చినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.
![నూతన పర్యాటక పాలసీ తీసుకువచ్చాం: ముత్తంశెట్టి నూతన పర్యాటక పాలసీ తీసుకువచ్చాం: ముత్తంశెట్టి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9934051-304-9934051-1608370096780.jpg)
నూతన పర్యాటక పాలసీ తీసుకువచ్చాం: ముత్తంశెట్టి