ప్రజల్లో సీఎం జగన్‌కి వస్తున్న పేరు చూసి సహించలేక చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రఘు రామకృష్ణరాజు లాంటి వాళ్లను అడ్డం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా.. సీఎం జగన్ పై ప్రజాభిమానం తగ్గదని అన్నారు.
'ఎన్ని కుతంత్రాలు చేసినా.. సీఎం జగన్‌పై ప్రజాభిమానం తగ్గదు' - avanthi srinivas arrest latest news
సీఎం జగన్‌పై చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. రఘు రామకృష్ణరాజు లాంటి వాళ్లను అడ్డం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీదా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
minister mutham setti