విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సిద్ధమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకమని ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనన్న మంత్రి... లాభాల్లో లేని ప్రభుత్వ సంస్థల్ని ఆదుకునేందుకు కేంద్రం చట్టం చేయాలని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకం: బొత్స - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకం