విశాఖ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా తనిఖీ వైద్య కేంద్రాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. అందులో వైద్య సిబ్బందిని పెంచాలని డీఎంహెచ్‌వోను మంత్రి ఆదేశించారు. ఎంబీబీఎస్ వైద్యులను కాకుండా ఎండీలను నియమించాలని సూచించారు. స్వదేశీ, విదేశీ ప్రయాణికులు అందరినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
విశాఖ విమానాశ్రయంలో కరోనా వైద్య కేంద్రం.. మంత్రి అవంతి పరిశీలన - విశాఖ విమానాశ్రయంలో కరోనా వైద్య కేంద్రం
విశాఖ విమానాశ్రయాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ఎయిర్పోర్టులో ఏర్పాటుచేసిన కరోనా వైద్య కేంద్రాన్ని పరిశీలించారు.

విశాఖ విమానాశ్రయంలో కరోనా వైద్య కేంద్రం
Last Updated : Mar 21, 2020, 3:20 PM IST