జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా గాయకుడు దేవి శ్రీ రూపొందించిన పాటల సీడీని మంత్రి అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు. సీతమ్మధారలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పాటలను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలను చైతన్యపరచడంలో కవులు కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు. వారిని ప్రభుత్వ అన్ని విధాలా ఆదుకుంటోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా కవి వంగపండు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేశారు.
సీఎం జగన్పై పాటల రూపకల్పన..ఆవిష్కరించిన మంత్రి అవంతి - జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి వార్తలు
జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా గాయకుడు దేవి శ్రీ రూపొందించిన పాటల సీడీని మంత్రి అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు.

avanthi srinivas released special songs cd on cm jagan